సిద్దిపేట జిల్లా లో నాలుగు అసెంబ్లీ స్థానలు ఉన్నాయి. అవి హుస్నాబాద్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్.
| క్రమ సంఖ్య | నియోజకవర్గాల పేర్లు | పోలింగ్ స్టేషన్ల సంఖ్య | పురుష ఓటర్లు | మహిళా ఓటర్లు | ట్రాన్స్ జెండర్ ఓటర్లు | మొత్తంఓటర్లు |
|---|---|---|---|---|---|---|
| 1 | 32-హుస్నాబాద్ | 309 | 124833 | 130081 | 9 | 254923 |
| 2 | 33-సిద్దిపేట | 273 | 119474 | 124799 | 69 | 244342 |
| 3 | 41-దుబ్బాక | 253 | 99131 | 105534 | 1 | 204666 |
| 4 | 42-గజ్వేల్ | 322 | 142857 | 148469 | 5 | 291331 |
| మొత్తం | 1157 | 486295 | 508883 | 84 | 995262 |