ముగించు

జిల్లా గురించి

కరీంనగర్ మరియు వరంగల్ జిల్లాలలో కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంతో సిద్దిపేట జిల్లా పూర్వపు మెదక్ జిల్లా నుండి ఏర్పడినది. కరీంనగర్, సిరిసిల్ల, మెదక్, మేడ్చల్, హన్మకొండ , యాదాద్రి భువనగిరి, కామారెడ్డి,జనగాం జిల్లాలతో జిల్లా సరిహద్దులను కలదు. జిల్లాలో 26 మండలాలు, 3 రెవెన్యూ విభాగాలు ఉన్నాయి.జిల్లా ప్రధాన కార్యాలయం మరియు పోలీసు కమిషనరేట్ సిద్దిపేట పట్టణంలో ఉన్నాయి

SRI ANUMULA REVANTH REDDY
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి
Collector
శ్రీ మిక్కిలినేని మను చౌదరీ, ఐ.ఏ.యస్ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్

సందర్భాలూ

సంఘటన లేదు
  • సిటిజెన్స్ కాల్ సెంటర్ -
    1100
  • చైల్డ్ హెల్ప్లైన్ -
    1098
  • మహిళల హెల్ప్లైన్ -
    1091
  • క్రైమ్ స్టాపర్ -
    1090
  • రెస్క్యూ & రిలీఫ్ కమిషనర్ - 1070
  • అంబులెన్సు-
    102, 108