ముగించు

జిల్లా గురించి

కరీంనగర్ మరియు వరంగల్ జిల్లాలలో కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంతో సిద్దిపేట జిల్లా పూర్వపు మెదక్ జిల్లా నుండి ఏర్పడినది. కరీంనగర్, సిర్సిల్లా, మేడక్, మేడ్చల్, హన్మకొండ, యాదాద్రి, కమారెడ్డి, జనగాం జిల్లాలతో జిల్లా సరిహద్దులను పంచుకుంటుంది. జిల్లాలో 26 మండలాలు, 3 రెవెన్యూ విభాగాలు ఉన్నాయి. జిల్లా ప్రధాన కార్యాలయం సిద్దిపేట పట్టణంలో ఉంది. పట్టణానికి పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది