ముగించు

నియోజకవర్గాలు

సిద్దిపేట జిల్లా లో నాలుగు అసెంబ్లీ స్థానలు ఉన్నాయి. అవి హుస్నాబాద్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్. 

నియోజక వర్గాలు
క్రమ సంఖ్య నియోజకవర్గాల పేర్లు పోలింగ్ స్టేషన్ల సంఖ్య పురుష ఓటర్లు మహిళా ఓటర్లు ట్రాన్స్ జెండర్ ఓటర్లు మొత్తంఓటర్లు
1 32-హుస్నాబాద్ 306 116477 118058 3 234538
2 33-సిద్దిపేట 257 111107 112627 13 223747
3 41-దుబ్బాక 261 98960 101767 0 200727
4 42-గజ్వేల్ 312 125826 125964 4 251794
మొత్తం   1136 452370 458416 20 910806