ముగించు

డి.డబ్ల్యూ.సి.డి.ఏ

జిల్లా మహిళలు మరియు పిల్లల అభివృద్ధి సంస్థ

మహిళల డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్, చిల్డ్రన్, డిసేబుల్, సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్

ఈ  ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ ల యొక్క  లక్ష్యం .

1 ) 0-6  సంవత్సరాలు లోపు బిడ్డల ఆరోగ్య , పౌష్టిక స్థాయిని పెంపొందిoచుట .

  • బిడ్డ మానసిక ,శారీరిక,సామజిక అబివృద్దితో పెరగటానికి చక్కని పునాది వేయుట .
  • పౌష్టికాహార లోపాని , బడికి వెళ్ళకుండా నిలిచిపోవడాని తగ్గించుట .
  • పిల్లల అబివృద్ది కి తోడ్పడుతున్న వివిధ శాఖలను సమానవయ్యపరచుట .
  • బిడ్డ అబివృద్ది లో మెరుగు పరచడానికి తల్లికి తగు శిక్షణ నిచ్చి ఆమెనైపుణ్యాని  పెంపొందించుట